Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా అన్న పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అందుకు కారణం ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడమే. మూడేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డను వివాహమాడింది నిహారిక.