దళపతి విజయ్ నటించిన వారిసు మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. పండగ సీజన్ లో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓవరాల్ గా 300 కోట్లు రాబట్టి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉన్నా వారిసు/వారసుడు మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక…
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సినిమా ‘వారిసు/వారసుడు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో రిలీజ్ అయిన వారిసు, తెలుగులో మూడు రోజుల డిలేతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మాస్ సినిమాలని చేస్తూ కమర్షియల్ సక్సస్ లు కొడుతున్న విజయ్ ని వంశీ పైడిపల్లి ఫ్యామిలీ సినిమాలో చూపించాడు. ఫ్యామిలీ, ఎమోషన్స్, కామెడీ లాంటి ఎలిమెంట్స్ విజయ్ లో మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు…