Home
Varasudu Release Date
Varasudu Release Date News
-
Varisu: ట్విట్టర్ రివ్యూ… దిల్ రాజు మంచి ఛాన్స్ మిస్ అయ్యాడట
‘వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తూ దిల్ రాజు తప్పు చేసాడేమో అనే మాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం వారిసు సినిమా తమిళనాట విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే. విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. భారి అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి… -
Varasudu: క్లీన్ ‘U’ సర్టిఫికేట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన విజయ్
దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సినిమాకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ లభించింది. తమిళనాడులో ‘వారసుడు’ ప్రీమియర్స్ కి దళపతి విజయ్ ఫాన్స్ ఒకరోజు ముందు… -
Chiru: వారసుడు వాయిదా యవ్వారం ‘వీరయ్య’ని ఇబ్బంది పెడుతుందా?
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తున్న మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని జనవరి 13న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఆంధ్రాలో 12 నుంచి 18 వరకూ, తెలంగాణాలో 17 వరకూ సంక్రాంతి సెలవలు ఉండడంతో… -
Balayya: థియేటర్స్ పెరుగుతున్నాయి.. కలెక్షన్స్ కూడా
దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అనే న్యూస్ బయటకి రాగానే తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. బాలయ్య సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకవేమో, థియేటర్స్ కౌంట్ తక్కువ ఉంటే ఓపెనింగ్స్ సరిగ్గా రావేమో అనే లెక్కలు వేస్తూ నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్యకి పోటీగా… -
Thalapathy Vijay: విజయ్ సినిమా వాయిదా.. ఆరేళ్లలో ఇదే మొదటిసారి
దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. వారిసు సినిమాని మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసిన జనవరి 11నే రిలీజ్ చేస్తున్నారు కానీ… -
Dil Raju: వారసుడు సినిమా వాయిదా పడుతుందా?
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు/వారిసు’. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. ముందు జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాకి పోటీగా వారసుడు సినిమా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరేలే కోలీవుడ్ లో కూడా అజిత్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది కదా, ఆ మూవీకి వారసుడుకి మధ్య ఒక్క రోజు అయినా గ్యాప్ ఉందిలే అని అంతా అనుకున్నారు.… -
Varisu: తన సినిమాకే ఎక్కువ థియేటర్స్ వస్తాయంటున్న దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బైలింగ్వల్ మాత్రమే కాదు ‘వారిసు’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందంటూ దిల్ రాజు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకూ వారిసు సినిమాని ద్విభాషా చిత్రంగానే…
తాజావార్తలు
-
Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
-
AP Elections: ఏపీ జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జైత్రయాత్ర.. 28 స్థానాల్లో 27 కైవసం..
-
Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్కు ఎదురుదెబ్బ..
-
Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
-
Hyderabad Water Supply: హైదరాబాద్కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!