Home
Varasudu Release Date
Varasudu Release Date News
-
Varisu: ట్విట్టర్ రివ్యూ… దిల్ రాజు మంచి ఛాన్స్ మిస్ అయ్యాడట
‘వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తూ దిల్ రాజు తప్పు చేసాడేమో అనే మాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం వారిసు సినిమా తమిళనాట విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే. విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. భారి అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి… -
Varasudu: క్లీన్ ‘U’ సర్టిఫికేట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన విజయ్
దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సినిమాకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ లభించింది. తమిళనాడులో ‘వారసుడు’ ప్రీమియర్స్ కి దళపతి విజయ్ ఫాన్స్ ఒకరోజు ముందు… -
Chiru: వారసుడు వాయిదా యవ్వారం ‘వీరయ్య’ని ఇబ్బంది పెడుతుందా?
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తున్న మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని జనవరి 13న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఆంధ్రాలో 12 నుంచి 18 వరకూ, తెలంగాణాలో 17 వరకూ సంక్రాంతి సెలవలు ఉండడంతో… -
Balayya: థియేటర్స్ పెరుగుతున్నాయి.. కలెక్షన్స్ కూడా
దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అనే న్యూస్ బయటకి రాగానే తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. బాలయ్య సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకవేమో, థియేటర్స్ కౌంట్ తక్కువ ఉంటే ఓపెనింగ్స్ సరిగ్గా రావేమో అనే లెక్కలు వేస్తూ నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్యకి పోటీగా… -
Thalapathy Vijay: విజయ్ సినిమా వాయిదా.. ఆరేళ్లలో ఇదే మొదటిసారి
దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. వారిసు సినిమాని మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసిన జనవరి 11నే రిలీజ్ చేస్తున్నారు కానీ… -
Dil Raju: వారసుడు సినిమా వాయిదా పడుతుందా?
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు/వారిసు’. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. ముందు జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాకి పోటీగా వారసుడు సినిమా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరేలే కోలీవుడ్ లో కూడా అజిత్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది కదా, ఆ మూవీకి వారసుడుకి మధ్య ఒక్క రోజు అయినా గ్యాప్ ఉందిలే అని అంతా అనుకున్నారు.… -
Varisu: తన సినిమాకే ఎక్కువ థియేటర్స్ వస్తాయంటున్న దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బైలింగ్వల్ మాత్రమే కాదు ‘వారిసు’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందంటూ దిల్ రాజు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకూ వారిసు సినిమాని ద్విభాషా చిత్రంగానే…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!