సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ . పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆఫ్రికా, యూరప్ అడవుల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రాబోతున్న ఈ సినిమా…
టాలీవుడ్ హై యాంటిసిపెటెడ్ ఫిల్మ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాడు రాజమౌళి. వారణాసిని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికోట్లు అనుకోగా ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూ. 1200 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు పెరిగిందన్నది లెటెస్ట్ బజ్. ఇక మహేష్ బాబు తో పాటు ఈ…