Kantara Chapter 1 : సినిమా పరిశ్రమలో ఒక కొత్త సంగీత సంచలనం ఆవిష్కృతం కాబోతోంది. నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు-గాయకుడు దిల్జిత్ దోసాంజ్, ‘కాంతారా’ ఫేమ్ డైరెక్టర్-నటుడు రిషభ్ షెట్టితో చేతులు కలిపి, ‘కాంతారా చాప్టర్ 1’ సంగీత ఆల్బమ్‌కు తన స్వరాన్ని అందించాడు. ముంబైలోని వై ఆర్ ఎఫ్ స్టూడియోలలో ఈ రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేసిన దిల్జిత్, ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయస్పర్శిగా పంచుకున్నాడు. 2022లో విడుదలైన ‘కాంతారా’ చిత్రం దిల్జిత్‌ను…
Singer Srilalitha Engagement with Gudipati Seetaram: గాయని శ్రీలలిత భమిడిపాటి త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. గుడిపాటి సీతారాంతో శ్రీలలిత ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన పోటోలను గాయని శ్రీలలిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఉంగరాలు మార్చుకున్న పిక్స్ కూడా ఆమె షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫాన్స్, సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘కాంతార’ సినిమా ఎంత హిట్ అయిందో.. అందులోని ‘వరాహరూపం..’ పాట కూడా అంత…
ఈ ఏడాది ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో తప్పకుండా ‘కాంతార’ పేరు ఉంటుంది. కన్నడలో 16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ అక్కడ హిట్ అయ్యి, ఇండియా మొత్తం పాకింది. అన్ని ఇండస్ట్రీల్లో కాంతార సినిమా నేవార్ బిఫోర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఒక చిన్న సినిమా 400 కోట్లు రాబట్టగలదా అని ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయే రేంజులో వసూళ్లు చేసిన కాంతార సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది.…
Kantara Movie : రిషబ్ శెట్టి హీరోగా, దర్శకత్వం చేసిన చిత్రం కాంతార. ఇప్పుడు ఎక్కడ విన్నా కాంతార చర్చే నడుస్తోంది. అందులో రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.