Vanitha Vijaykumar getting Ready for fourth Marriage: వనిత విజయకుమార్ ప్రముఖ నటుడు విజయకుమార్ -రెండవ భార్య నటి మంజులల పెద్ద కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అలా 1995లో నటుడు విజయ్ సరసన వనితా విజయకుమార్ నటించిన ‘చంద్రలేఖ’ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీని తర్వాత ‘మాణిక్యం’లో నటించిన వనితా విజయకుమార్ తెలుగులో దేవి, మలయాళంలో ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. చేసిన సినిమాల కంటే…