Vanitha: నాలుగో పెళ్ళికి సిద్దమైన హీరోయిన్
- నాలుగో పెళ్ళికి సిద్దమైన హీరోయిన్
- బికినీలో మోకరిల్లి ప్రపోజ్
- అక్టోబర్ 5న కీలక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanitha Vijaykumar getting Ready for fourth Marriage: వనిత విజయకుమార్ ప్రముఖ నటుడు విజయకుమార్ -రెండవ భార్య నటి మంజులల పెద్ద కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అలా 1995లో నటుడు విజయ్ సరసన వనితా విజయకుమార్ నటించిన ‘చంద్రలేఖ’ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీని తర్వాత ‘మాణిక్యం’లో నటించిన వనితా విజయకుమార్ తెలుగులో దేవి, మలయాళంలో ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. చేసిన సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత అంశాల వలన వార్తల్లో ఉండే వనిత విజయకుమార్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన కొద్ది నెలల్లోనే ఆనంద్ జయరాజన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. వనితకు రెండో భర్త ద్వారా జయనిత అనే కూతురు పుట్టింది. తర్వాత 2012లో ఆమె ఆనంద్ నుంచి విడాకులు కూడా తీసుకున్నారు.
Ram Charan: చరణ్ డాన్స్ కి సమంత ఫిదా.. ఎవరయ్యా ఇలా చేసేది?
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఆ తరువాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వనితా విజయకుమార్ మళ్లీ వెండితెరపైకి వచ్చేందుకు బిగ్ బాస్ కార్యక్రమం తోడ్పడింది. అక్కడే ఏర్పడిన పరిచయం పీటర్ పాల్‌తో స్నేహం దాకా వెళ్లి ప్రేమ పుట్టి 2020లో వివాహంలో ముగిసింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇంట్లో జరిగిన ఈ పెళ్లిని రిజిస్టర్ కూడా చేయలేదు. పీటర్ పాల్ మద్యానికి బానిస అంటూ కేవలం మూడు నెలల్లోనే వనితా విజయకుమార్ విడిపోయారు. ఆ తరువాత, వనిత తన సినీ జీవితంపై దృష్టి సారించింది మరియు చాలా చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే ప్రశాంత్ నటించిన ‘అంధగన్’లో కూడా ఆమె నటనకు ప్రశంసలు అందాయి. వివాదాలకు పెట్టింది పేరైన వనితా విజయకుమార్ ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమైందా అనే సందేహం నెలకొంది. అదేంటంటే.. ‘ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్’ సినిమాలో నటిస్తూ.. ఆమెతో ప్రేమ వార్తల్లో చిక్కుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీ రాబర్ట్ మాస్టర్ కి ఆమె బీచ్ లో బికినీలో మోకరిల్లి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించి అక్టోబర్ 5న కీలక సమాచారం వెలువడుతుందని అంటున్నారు. ఇది కేవలం సినిమా అప్డేట్ ఏనా? లేక నిజంగా నాలుగో పెళ్లా? అనేది ఆరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!