Vanitha Vijayakumar 4th Marriage News: తెలుగు, తమిళ చిత్రసీమల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయ్ కుమార్ 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైంది. ఏంటి నిజమేనా? అనుకుంటున్నారా? అవును నిజమే. వనిత విజయ్ కుమార్ ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, దివంగత తమిళ నటి మంజుల ముద్దుల కూతురు. ఇళయ దళపతి విజయ్ నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్ గా మారి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వనిత ఆ తర్వాత…