Vanitha: 43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లలు.. నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్??
- 43 ఏళ్ల వయసు -ముగ్గురు పిల్లలు
- నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్
- త్వరలోనే వనిత తన నాలుగో పెళ్లిని అధికారికంగా ప్రకటించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanitha Vijayakumar 4th Marriage News: తెలుగు, తమిళ చిత్రసీమల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయ్ కుమార్ 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైంది. ఏంటి నిజమేనా? అనుకుంటున్నారా? అవును నిజమే. వనిత విజయ్ కుమార్ ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, దివంగత తమిళ నటి మంజుల ముద్దుల కూతురు. ఇళయ దళపతి విజయ్ నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్ గా మారి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వనిత ఆ తర్వాత మూడు సినిమాలు చేసి బుల్లితెర వైపు మళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చేందుకు ప్రయత్నించింది కానీ.. ఈలోగా కోలీవుడ్ లో ఆమెకు సగం తలుపులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో వనితా విజయ్ కుమార్ సహాయ పాత్రలకే పరిమితమైంది. వనిత విజయ్ కుమార్ 2000లో టీవీ నటుడు ఆకాష్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహబంధంతో హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.
Tollywood: ఒక్క క్లిక్.. అదిరిపోయే మూడు అప్‌డేట్స్.. క్లిక్ చేస్తే వావ్ అనాల్సిందే..
Also Read
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
అయితే ఆ తర్వాత ఈ జంట విడిపోయింది. ఆమె ఆకాష్ నుండి విడిపోయిన తర్వాత 2007లో వ్యాపారవేత్త ఆనంద్ జై రాజన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2012లో భార్యాభర్తలు విడిపోయారు. ఆనంద్ నుంచి దూరమైన తర్వాత వనిత విజయ్ కుమార్ వీఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్ పీటర్ పాల్‌తో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కేవలం 04 నెలల్లోనే విడిపోయారు, ఆ తరువాత కొద్ది రోజులకే పీటర్ పాల్ కన్నుమూశారు. అయితే వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి సూచనలు ఇచ్చిందనే వార్తలు తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమిళ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వనిత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే ప్రశ్నకు కూడా కొందరు సమాధానం వెతకడం మొదలుపెట్టారు. త్వరలోనే వనిత తన నాలుగో పెళ్లిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వనిత విజయ్ కుమార్ సోదరుడు అరుణ్ విజయ్ తమిళంలో హీరో. సోదరీమణులు ప్రీత, శ్రీదేవి కూడా నటీమణులే.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..