Home
Vangaveeti Radha
Vangaveeti Radha News
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
Vangaveeti Radha: బెజవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అయితే వారి చేష్టలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఇక, ఏబీ వెంకటేశ్వరరావు తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని వంగవీటి రాధా పేర్కొన్నారు. ఆయనతో తనకు చిరకాల పరిచయం ఉందని… -
Bonda Uma: నా కుమారుడికి మేయర్ సీటు అడిగిన మాట వాస్తవమే.. వంగవీటి ఎంట్రీతో..! బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..
Bonda Uma: విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సిద్ధార్థ్‌కు మేయర్ సీటు ఇవ్వాలని కోరిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా కలిసి సీటు కేటాయించాలని అడిగినట్లు వెల్లడించారు. అయితే, మేయర్ సీటును టీడీపీకి కేటాయించి ఉంటే తమకు అవకాశం వచ్చేదని, పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో వంగవీటి రాధాకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో… -
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
AB Venkateswara Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి అందరు అభ్యర్థులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.. ఇక, జనసేన అభ్యర్థిగా బెజవాడ మేయర్ బరిలోకి దిగిన వంగవీటి రాధాపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు 20 ఏళ్లుగా పరిచయమని తెలిపారు. రాధా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత… -
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వంగవీటి.. ఇప్పుడు బయటకు వచ్చారు.. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహబంధం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరువురూ… -
Off The Record: వంగవీటి రాధాకు ఈసారి ఎమెల్సీ దక్కుతుందా?
Off The Record: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ ఈసారైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తుందా లేక వాయిదాలు వేస్తుందా అన్న చర్చ ఇప్పుడు బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా నడుస్తోంది. అలాగే ఆయన అనుచరగణం కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. వంగవీటి రంగా వారసుడిగా 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధా…. తొలిసారి ప్రయత్నంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత… ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారాయన. దాదాపు 20 ఏళ్ల తర్వాత…… -
Off The Record : వంగవీటి రాధాకు పదవిపై త్వరలో క్లారిటీ వస్తుందా?
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు, సీఎం చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతోంది? అప్పుడప్పుడూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అలా భేటీ అయిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు. తర్వాత అంతా షరా మామూలే. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన మీటింగ్‌లోనైనా క్లారిటీ వచ్చిందా? వంగవీటి అభిమానులకు సమాధానం దొరుకుతుందా? విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. ఇప్పటికి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ… ఆ గుర్తింపుకంటే…. కాపు యువత ఆరాధ్యుడిగా భావించే వంగవీటి మోహనరంగా… -
Vangaveeti Family: ఆసక్తికరంగా వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు.. రాధా లేని టైంలో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ!
Vangaveeti Family Politics Heat Up: Ranga’s Daughter Asha Kiran Enters Politics as Radha Stays Abroad -
Off The Record : వంగవీటి రాధాకి అప్పటిదాకా వెయిటింగ్ తప్పదా?
బెజవాడలో ఆ లీడర్‌కి సీనియారిటీ ఉన్నా... కాలం కలిసి రావడం లేదా? వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అంటూ... పదిహేనేళ్ళు వెయిట్ చేశాం. ఇక మావల్ల కాదని ఆ నేత అనుచరగణం ఎందుకు అంటోంది? -
Nara Lokesh – Vangaveeti Radha Meet: నేడు నారా లోకేష్‌తో వంగవీటి రాధా భేటీ.. విషయం ఏమై ఉంటుంది..?
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. -
Off The Record: వంగవీటి రంగా చుట్టూ ఏపీ పాలిటిక్స్..
వంగవీటి మోహన రంగా... ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా... ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే... రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా... ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!