భారతీయ రైల్వేలు ప్రస్తుతం ఆధునికీకరణ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశీయ రవాణా వ్యవస్థలో సరికొత్త సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఇవి కేవలం సీటింగ్ (Chair Car) సౌకర్యానికే పరిమితం కావడంతో, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ లోటును భర్తీ చేస్తూ, ప్రయాణికులకు విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాన్ని అందించేందుకు భారతీయ రైల్వే శాఖ ‘వందే భారత్ స్లీపర్’…