Home
Vamsi Nandipati
Vamsi Nandipati News
-
Ori Nayano : టాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్..కేవలం 25 రోజుల్లోనే సినిమా షూట్ ప్లానింగ్?
సాధారణంగా టాలీవుడ్లో ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. కానీ, ఎలాంటి రాజీ లేకుండా కేవలం 25 రోజుల్లోనే మొత్తం సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే ఫిబ్రవరిలోనే థియేటర్లలోకి దించుతామని ఓ యంగ్ టీమ్ టార్గెట్ పెట్టుకోవడం ఇప్పుడు ఫిలింనగర్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్తో బరిలోకి దిగుతున్న ఆ ప్రాజెక్ట్ పేరే ‘ఓరి నాయనో’. ‘ఎవ్రీ లైఫ్ విల్ హావ్ ఓరి..… -
Ameer Log : హైదరాబాద్ బిర్యానీ బ్యాక్డ్రాప్తో ‘అమీర్ లోగ్’ సినిమా!
ఒక సరికొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అమీర్ లోగ్’ మూవీ. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, ప్రముఖ బిల్డర్ రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్ను ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన… -
Sampradayini Suppini Suddapoosani: నవ్విస్తూనే ఆసక్తి పెంచేసిన ట్రైలర్
‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ… -
Eesha : ‘ఈష’ ప్రమోషన్స్లో మాట జారిన మంజూష ..
యాంకర్ మంజూష గురించి మనందరికీ తెలిసిందే, సినిమా ఈవెంట్ ఏదైనా సరే తను ఉండాల్సిందే. అయితే తాజాగా ‘ఈష: ది హాంటెడ్ నైట్’ సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మంజూష మాట్లాడుతూ.. ‘వృషభ’ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది కదా అని ఏదో చెప్పబోతుంటే, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గట్టిగా కౌంటర్ వేశారు. “నీకు ఈ మధ్య ఈవెంట్లు చేయడం ఎక్కువైపోయిందో లేక నేనూ వాసు ఉన్నామని వృషభ అంటున్నావో అర్థం… -
Little Hearts : బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా “లిటిల్ హార్ట్స్”..కలెక్షన్స్ ఎంతంటే?
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్… -
Shivani Nagaram : కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చి ఉండొచ్చు కానీ
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ… -
Allu Aravind: పొలిమేర హిట్.. అల్లు అరవింద్ అభినందనలు
Allu Aravind: సత్యం రాజేష్, కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం పొలిమేర. డా.అనిల్ విశ్వనాథ్. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటీలో ఎంత హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్గా స్టార్ హీరో.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!