యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో లార్డ్ మురుగన్ నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ ఆధారిత చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత నాగ వంశీ అధికారికంగా ధృవీకరించగా, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని టాక్. ఈ సినిమా ప్రేరణగా ఆనంద్…