కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. ‘వాలిమై’ పోలీస్ యాక్షన్ డ్రామా. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. తాజాగా ఈ…