సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వాలిమై’. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కరోనా కారణంగా విడుదల వాయిదా పడగా, ఇప్పుడు అభిమానులు కొత్త విడుదల తేదీ, ట్రైలర్‌ల అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న పొంగల్‌కు విడుదల కావాల్సిన ‘వాలిమై’ ఓమిక్రాన్ వైరస్ కారణంగా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. “వాలిమై” ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి…