Valentines Day Special Movies Re Release: ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇంతకు ముందు థియేటర్స్లో విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్న క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ వాలెంటైన్స్ డే సంధర్భంగా రీ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి…