అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయాడు. మధ్యలో అడపాదడపా హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న నవీన్ చంద్ర ప్రేమికుల రోజున తన భార్యను పరిచయం చేశాడు. ‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్…
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమకు సంబంధించిన పలు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. అందులో నయన్ తనను ఎలా సర్ప్రైజ్ చేసిందో చూపించారు. ఈ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఆమె వచ్చి పువ్వులు…