Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్లింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తు పట్టేల�