Home
Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya News
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
‘బేబి’ వంటి ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్, రొమాన్స్ మరియు ఎమోషన్స్ ప్రధానంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్లాప్… -
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
Tollywood Box Office: జూలై, ఆగస్టు నెలల్లో వరుస సక్సెస్‌లతో కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సెప్టెంబర్ నెల గట్టి షాకిచ్చింది. ఆ రెండు నెలల్లో దాదాపు అరడజను చిత్రాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో ఈ జోరు మునుముందు కూడా కొనసాగుతుందని అంతా భావించారు. అయితే సెప్టెంబర్ నెల టాలీవుడ్ సక్సెస్ రేటును ఒక్కసారిగా మళ్లీ మొదటికే తీసుకొచ్చింది. ఈ నెలలో రిలీజ్ అయిన స్ట్రైట్ తెలుగు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్… -
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
Marriage Rumours: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు మొదలవడం సర్వసాధారణం. డేటింగ్, లవ్‌లో ఉన్నారంటూ పుట్టుకొచ్చే రూమర్లు కొన్నాళ్లపాటు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. తన కో-స్టార్ ఆనంద్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు, పెళ్లి రూమర్లకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పెట్టారు. ఆనంద్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈ ఇంటర్వ్యూలో… -
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
Anand Deverakonda on Vaishnavi Chaitanya Relationship: ‘బేబీ’ సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో వీరిద్దరూ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. బేబీలో ఆనంద్, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ జంట మరోసారి కలిసి నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్యదేవర… -
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డైరెక్టర్ ఆదిత్య హాసన్‌కు ఎవరైనా ఎదురొస్తే తాను చూసుకుంటానని, 100% ఎవరినీ అతని జోలికి రానివ్వనని విజయ్ ఓపెన్‌గా భరోసా ఇచ్చారు. ఆదిత్య, నాగి, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా లాంటి వారంతా తన మనుషులని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం… -
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఆనంద్ సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో తాము ఫస్ట్ టైం అమెరికా వెళ్లిన సందర్భాన్ని సందీప్ రెడ్డి వంగా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మా అన్నయ్య ప్రణయ్… -
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏ సినిమా వేడుకలోనైనా సాధారణంగా కృతజ్ఞతలు చెప్పడం, సినిమా విశేషాలు పంచుకోవడం చూస్తుంటాం. కానీ, ఆనంద్ దేవరకొండ మాత్రం తన కెరీర్ ప్రారంభం నాటి కష్టాలను, తన వెనుక ఉన్న అసలు బలాలను ఓపెన్‌గా బయటపెడుతూ సంచలన నిజాలు వెల్లడించారు. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా పైకొచ్చానని చాలామంది అనుకుంటారు. కానీ,… -
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు ఎమోషనల్ అయ్యే సందర్భాలు చాలానే చూశాం. కానీ, ఒక సినిమా వేడుకలో ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందే స్టేజ్‌పై భావోద్వేగానికి గురై, ఆయన మాటలే తనకు స్పూర్తి అంటూ కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ హీరోయిన్ అలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు? వారి మధ్య ఉన్న ఆ అనుబంధం వెనుక అసలు కథేంటి? అనేది చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి… -
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎపిక్’ (ఫస్ట్ సెమిస్టర్) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ.. ట్రైలర్లో వాడిన కొన్ని బోల్డ్ డైలాగ్స్‌పై ఓపెన్‌గా స్పందించడం సంచలనంగా మారింది. ఎపిక్ ట్రైలర్ చూసినప్పుడు అందులో వాడిన కొన్ని పదాల పట్ల తాను కూడా… -
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…
తాజావార్తలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!