బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి 200 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులుపెడుతోంది. మరాఠా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం