భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్‌ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత క్యాండిడేట్స్‌కు అర్హత సాధించిన…