Vaibhav Suryavanshi: ఐసీసీ పురుషుల అండర్ 19 ప్రపంచ కప్ 2026 తాజాగా స్టా్ర్ట్ అయ్యింది. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ భారత – యునైటెడ్ స్టేట్స్ జట్టుతో తలపడింది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బులవాయో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 25.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలమైన మనోడు నయా చరిత్ర సృష్టించాడు. ఈ…