Home
Vaibhav Sooryavanshi Ipl 2026
Vaibhav Sooryavanshi Ipl 2026 News
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన స్టార్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌ను అడ్డుకునేందుకు శ్రీలంక ‘ఎ’ జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగింది. దంబుల్లాలో జరిగిన ఇండియా ‘ఎ’ – శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం… -
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
Vaibhav Sooryavanshi Next Match: భారత క్రికెట్లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టి పడింది. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు, ఇండియా ‘ఎ’ జట్టుకు ఎంపికై శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన వైభవ్‌కు ఇప్పుడు పునరాగమనం చేసే అవకాశం లభించింది. దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి.. శ్రీలంక ‘ఎ’… -
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
Virat Kohli: అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే.. క్రికెట్ ప్రేమికుల మనసులను ఒక అద్భుతమైన దృశ్యం అమితంగా ఆకట్టుకుంది. అక్కడ ట్రోఫీని గాల్లోకి లేపుతూ చేస్తున్న హంగామా కంటే, మైదానంలో విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ మధ్య ఎంతో నిశ్శబ్దంగా, అత్యంత శ్రద్ధగా సాగిన ఒక చిన్న సంభాషణే అందరి దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ టైటాన్స్‌పై విన్నింగ్ సిక్సర్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ, తన… -
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ ప్రయాణం ముగిసినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌ను అద్భుతమైన రికార్డులతో ముగించాడు. 15 ఏళ్ల ఈ వండర్‌కిడ్ 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో, 237.31 భారీ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తన భయం తెలియని,… -
Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఆదివారం అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత అందరి కళ్ళు ఈ కుర్రాడి పైనే పడ్డాయి. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన వైభవ్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఆయన ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్… -
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
Vaibhav Sooryavanshi IPL 2026 Salary: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న ఈ యువ బ్యాటర్.. తన ఆటతోనే కాకుండా భారీ ఆదాయంతో కూడా వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్లో వైభవ్ మొత్తం ఆదాయం రూ.2.5 కోట్లకు పైగా ఉంది. ఐపీఎల్ 2026 ద్వారా వైభవ్… -
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Admits Pressure After IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్‌లను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. సీజన్ ముగిసిన తర్వాత తన ఫిట్నెస్, ఒత్తిడి, నేర్చుకున్న పాఠాల… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరులో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ బౌలర్లు అవలంబించిన ‘బాడీలైన్ బౌలింగ్’ (ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు వేయడం) వ్యూహంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్… -
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం ముగిసింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో టోర్నీలో వారి ప్రయాణం ముగిసినప్పటికీ, వైభవ్ తన ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి అతని తదుపరి టోర్నీపై పడింది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే మరో కీలక టోర్నీలో భారత జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా… -
Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత సీజన్ అనగానే.. అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘కింగ్’ విరాట్ కోహ్లీ పేరే. 2016 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ ఆడిన బ్యాటింగ్ ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా నిలిచింది. నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలతో 973 పరుగులు చేసి.. టోర్నీ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. దూకుడు, నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ సృష్టించిన ఆ రికార్డు ఇప్పటికీ అజేయంగా…
తాజావార్తలు
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!