Home
Vaibhav Batting
Vaibhav Batting News
-
Vaibhav Sooryavanshi: గేల్ రికార్డును తుడిచేసి.. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. శుక్రవారం (మే 29) న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగబోయే క్వాలిఫైయర్-2 మ్యాచ్లో వైభవ్ ఈ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో 15 ఇన్నింగ్స్లలో ఎవరూ ఊహించని విధంగా 242.86 స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేసిన వైభవ్,… -
Ajit Agarkar: “వైభవ్ ఇంకా చిన్నోడే”.. టీమిండియాలోకి బుడ్డోడి ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
Vaibhav Sooryavanshi: డిక్షనరీలో 'ఫియర్లెస్ క్రికెట్' (భయం లేని బ్యాటింగ్) అనే పదానికి అర్థం వెతికితే.. అక్కడ కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఫోటోనే కనిపిస్తుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు బ్యాటింగ్ శైలిని మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చేశాడు. మొహమ్మద్ షమీ, జోష్ హేజిల్వుడ్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్.. ఈ పేర్లు వింటేనే ఎంతటి సీనియర్ బ్యాటర్లకైనా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, వయసు తెచ్చిన… -
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న 'గేమ్ అవేర్నెస్' (మ్యాచ్పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు.… -
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
Jofra Archer on Vaibhav Sooryavanshi Batting: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 8 వికెట్ల నష్టానికి 243 రన్స్ చేయగా.. ఛేదనలో ఎస్ఆర్హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆర్ఆర్ విజయంలో వైభవ్ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులు), జోఫ్రా ఆర్చర్ (3/58) కీలక పాత్ర పోషించారు. కీలక సమయంలో వికెట్లు తీసి… -
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో అద్భుతాలు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్ను కొనియాడగా.. తాజాగా ఈ లిస్టులో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా చేరిపోయాడు. వైభవ్ పవర్ హిట్టింగ్ను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, రోజురోజుకు అతడికి అభిమానిగా మారిపోతున్నా అని చెప్పాడు. వైభవ్ లాంటి టాలెంట్ చాలా అరుదుగా పుడుతుందని పేర్కొన్నాడు.…
తాజావార్తలు
-
Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
-
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
-
Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్