సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బాగా పాపులర్ అవుతున్నారు. వారి కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో ‘కుమారి ఆంటీ’ ఇలానే మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. ఇకపోతే ఆమె దుకాణానికి సీఎం వస్తానని హామీ ఇవ్వడంతో ఆమె మరింత స్టార్ అయిపోయింది. Also…
Vadapav Girl: అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.