ఇటీవల స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా పడడం లేదా మారే ఇతర కారణాల వలన అయిన పోస్ట్ పోన్ అవడం కామన్ అయింది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ కు కొన్ని గంటల ముందు పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా అన్ని క్లియరెన్స్ తో ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు…