రెండు నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ధనుష్ కి ఒక క్రెడిబిలిటీ ఉంది. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం, పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకూ ప్రయాణం చేసిన ధనుష్ మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న మూవీ ‘సార్/వాతి’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ…
మోస్ట్ టాలెంటెడ్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో ధనుష్ తెలుగు మార్కెట్ లో తన బ్రాండ్ వేల్యూ పెంచుకోవాలని చూస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది.విజయవాడలో 90’ల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పక్కా కమర్షియల్ సినిమాకి జీవీ…
హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ప్రతి చోటా హిట్స్ కొడుతున్న హీరో ధనుష్. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని మేజర్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చాలా రోజులుగా తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ని పలరిస్తున్న ధనుష్, మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తూ చేసిన సినిమా ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్స్…
ప్రస్తుత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే వినిపించే టాప్ 5 హీరోల పేర్లలో ‘ధనుష్’ పేరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్టార్ హీరో అవ్వగలరు కానీ ఏ పాత్రలో అయినా నటించే యాక్టర్ మాత్రం అవ్వలేరు. ఈ యాక్టింగ్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న రేర్ హీరోల్లో ఒకడైన ధనుష్ హిందీ, ఇంగ్లీష్, తమిళ బాషల్లో సినిమా చేస్తూ మార్కెట్ ని…