హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్‌ను కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ శుద్ద్ దేశీ రొమాన్స్ తో బీటౌన్ తెరంగేట్రం చేసిన వాణి బేఫికర్, వార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది ముంబయిగా మారింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంత కాలం మిగల్లేదు వాణికి. ఆ తర్వాత నుండి వరుస ప్లాపులు పలకరించడతో కెరీర్…