సూర్య హీరోగా వచ్చిన కంగువా ప్లాప్ తో ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కెరీర్ బెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే బిగ్గెస్ డిజాస్టర్ గా నిలిచింది. దింతో ఇక రాబోయే కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్య ఫ్యాన్స్ గట్టి హోప్స్‌తో ఉన్నారు, ఆమధ్య రిలీజ్ చేసిన బర్త్ డే ప్రమోకు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాతో పాటు ఆర్జే బాలాజీ డైరెక్టర్‌గా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య.…
వెట్రిమారన్… ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం…