నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి నేటి వరకు కలెక్షన్ల విషయంలో బాలయ్య జోరు చూపించాడు… తాజాగా భగవంత్ కేసరి 15 రోజుల వరల్డ్‌వైడ్‌గా రూ.135.73 కోట్లు వసూళ్లు రాబట్టింది. మూడో వారంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రేక్షకులతో థియేటర్స్ సందడిగా మారింది.. ఇదిలా…