Home
Uv Creations Biker
Uv Creations Biker News
-
Biker: శర్వా ‘బైకర్’ జోరు.. తొలి వీకెండ్ లోనే రూ. 18 కోట్ల వసూళ్లు!
శర్వానంద్ ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టారు. భారీ అంచనాల మధ్య విడుదలైన హై-ఆక్టేన్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 18.09 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సినిమాలకు మొదటి రోజు భారీ వసూళ్లు రావడం సహజం, కానీ ‘బైకర్’ విషయంలో ఒక అరుదైన… -
Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!
టాలీవుడ్ యంగ్‌స్టర్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రంతో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్, ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే… -
Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్
Rajasekhar: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ ‘గోటీల ఫ్యాక్టరీ’ అంటూ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో తెలియదు కానీ.. హీరో రాజశేఖర్‌కి సినిమాలు కాకుండా గోటీల ఫ్యాక్టరీ బిజినెస్ కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు పుట్టించారు. అది బాగా వైరల్ అయింది. తాజాగా ‘బైకర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో రాజశేఖర్ ఈ విషయం మీద స్పందించారు. తనకు ఈ గోటీల ఫ్యాక్టరీ… -
Sharwanand: ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!
చాలాకాలం తర్వాత వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు శర్వానంద్ నటించిన ‘బైకర్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒకప్పుడు ‘అఖండ’ దెబ్బకు వాయిదా పడిన ఈ సినిమా, ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి మోటోక్రాస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా… -
Sharwanand : బైకర్ కోసం శర్వా ఇలా అయిపోయాడేంటి?
శర్వానంద్ తన 36వ చిత్రంతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..