ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంపం ఈరోజు సాయంత్రం 7:30:10 గంటలకు (IST) సంభవించింది. భూకంప కేంద్రం (లాట్, లాంగ్) 31.15, 77.99 వద్ద, 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ప్రకంపనలు తీవ్రంగా లేవని అధికారులు తెలిపారు. ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. Also Read:ఏపీ కల్తీ లిక్కర్ కేసులో సంచలన పరిణామాలు..!…
Earthquake: ఉత్తరకాశీలో అర్ధరాత్రి బలమైన భూకంపం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.