ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గత అర్ధరాత్రి బొలెరో వాహనం 200 మీటర్ల గుంతలో పడింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు.
Road Accident : ఉత్తరాఖండ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ట్యాక్సీ లోతైన కాలువ పడిపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో 4 మందిని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు.