Home
Uttarakhand News
Uttarakhand News News
-
Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Chamoli Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో విష్ణుగడ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా సొరంగంలోకి భారీగా బురద, నీరు చేరడంతో సుమారు 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యల్లో ఇప్పటివరకు పలువురిని బయటకు తీసుకురాగా, ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 14 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక కార్మికుడు గల్లంతైనట్లు సమాచారం. సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య ఈ… -
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
నెమలికి నాట్యం అందం స్త్రీలకు కురులు అందం. నల్లని ఒత్తైన కురులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే ప్రతిఒక్కరు జుట్టు పెంచుకునేందుకు, కేశ సంరక్షణ కోసం ఆరాటపడుతుంటారు. ఇదే రీతిలో ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధారియాల్ తన అసాధారణమైన పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించారు. అత్యంత పొడవైన జుట్టు ఉన్న వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. రేణు ధారియాల్ జుట్టు పొడవు ఏకంగా 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10… -
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
HAPIDA SKYNeX Flying Vehicle: రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో భవిష్యత్తులో వ్యక్తిగత రవాణా ఎలా ఉండబోతుందో చూపించేలా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువ ఆవిష్కర్త సరికొత్త ప్రయోగం చేశాడు. ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించినట్లుగా అనిపించే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ను రూపొందించి, దానిలో కూర్చుని గాల్లోకి ఎగరేయడంలో విజయవంతమయ్యాడు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన కాఫ్లిఖాన్ గ్రామ నివాసి రవి టమ్టా ఈ ప్రయోగాన్ని… -
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో వర్షాల విరుచుకుపాటు.. రాష్ట్రం అతలాకుతలం!
-
Viral Video: ‘నాకు చావడం తప్ప వేరే మార్గం లేదు…’ మాజీ సీఎం మేనల్లుడి వీడియో వైరల్..
Uttarakhand Ex-CM’s Nephew Vikram Singh Rana: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మేనల్లుడు విక్రమ్ సింగ్ రాణా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తనను రూ.18 కోట్ల మోసం చేశారని ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు కనిపించింది. డెహ్రాడూన్ పోలీసులపై రాణా తీవ్రమైన ఆరోపణలు చేశారు. -
School Teacher Shot: క్లాస్ రూమ్ లో చెంపదెబ్బ కొట్టాడని.. లంచ్ బాక్స్‌లో తుపాకీ తీసుకొచ్చి టీచర్‌పై కాల్పులు
గురువులు దండించేది విద్యార్థులు సన్మార్గంలో నడవాలని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని. కానీ నేటి రోజుల్లో విద్యార్థులు టీచర్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా గన్ తీసుకొచ్చి మరీ కాలుస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో తనను చెంపదెబ్బ కొట్టాడని గన్ తీసుకొచ్చి టీచర్ పై కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ పాఠశాలలో గంగాన్‌దీప్ సింగ్ కోహ్లీ అనే ఉపాధ్యాయుడు భౌతికశాస్త్రం బోధిస్తున్నాడు.… -
Chardham Yatra: కేదార్నాథ్ యాత్రలో భక్తుల పై పడిన కొండచరియలు.. ముగ్గురు మృతి
Uttarkhand : ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ, కేదార్నాథ్ నడక మార్గంలో కొండపై నుండి శిథిలాలు పడిపోవడం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు.. -
Uttarakhand : బద్రీనాథ్ హైవే మూత.. జోషిమఠ్‌లో చిక్కుకున్న 3 వేల మంది యాత్రికులు
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లోని బద్రీనాథ్ హైవేపై మంగళవారం పర్వతం విరిగిపోవడం యాత్రికులకు ఇబ్బందిగా మారుతోంది. -
Rudraprayag Accident: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో బోల్తా
Rudraprayag Accident: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. -
Uttarakhand : పోలీసుల అత్యుత్సాహం.. నేరుగా ఆసుపత్రి ఓపీడీలోకి జీపు
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్‌లోని నాలుగో అంతస్తులోని జనరల్ వార్డులోకి పోలీసు జీపు రావడంతో కలకలం రేగింది. జీపుకు దారి కల్పించేందుకు రోగుల స్ట్రెచర్లను తొలగించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!