Uttarkashi: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మతపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మైనర్ హిందూ బాలికలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన తరువాత, స్థానిక ప్రజలు ముస్లిం సమాజంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Cheated Wife : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ఒక ముఖ్యమైన బంధం. మన జీవితంలోని కష్టసుఖాలన్నీ ఫ్రెండ్ తోనే పంచుకుంటాం. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం ఓ వ్యక్తి ప్రాణంగా నమ్మిన స్నేహితుడిని దారుణంగా మోసం చేసి హతమార్చాడు.
ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 25 మంది నీటిలో మునిగి చనిపోయారు. రిఖినికల్-బీరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతున నదిలో పడిపోయింది.