ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. పాఠశాలలో ఉన్న జాతీయ జెండాను తొలగించి.. కొందరు దుండగులు ఇస్లామిక్ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ముగ్గురు పేరున్న వ్యక్తులు , నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. లఖింపూర్ ఖేరీలో ఫూల్‌బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖా అలీగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల…