Regina Utsavam Movie Relesing This September: కళాకారులు, నాటకాల నేపథ్యంలో దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ‘రచ్చ’ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో…