ఉత్పన్న ఏకాదశి.. ఈరోజు చాలా పవిత్రమైనది..ఈరోజు ఎక్కువగా ఉపవాసం ఉంటారు.. పురాణ గ్రంధాల్లో ఏకాదశి ఉపవాస విశిష్ట గురించి పేర్కొన్నారు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, లోక రక్షకుడైన విష్ణువును అన్ని నియమ నిష్టలతో పూజించడం ద్వారా చేసిన అన్ని రకాల బాధల నుంచి విముక్తి కలుగుతుంది.. ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి, మరణానంతరం శ్రీవిష్ణువు అనుగ్రహంతో వైకుంఠ లోక ప్రాప్తితో పాటు మోక్షాన్ని కూడా పొందుతాడని విశ్వాసం… ఇక ఈరోజు…