పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మొదటి మల్టీస్టారర్ సినిమాని సముద్రఖని దర్శకత్వంలో వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా వినోదయ సిత్తంకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 22న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ‘PK SDT’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. దాదాపు 20 రోజుల పాటు పవన్…