పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. సాధారణంగా, పవన్ కల్యాణ్ ఒక ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? ఆయన డేట్స్ కోసం లైన్‌లో ఉన్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు? ఎవరికి ముందుగా ఛాన్స్ దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం. Also Read…
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈ సినిమా గురించి స్పందించింది. ఉస్తాద్ భగత్…
ప్రతి ఒక్క అభిమాని తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా, థియేటర్లు కూడా వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు. Also Read :OG : పవన్ ఫ్యాన్స్‌కి కొత్త టెన్షన్..? ఇతర…