పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వరుస చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా పక్కింటి అమ్మాయి తరహాలో ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా, మూవీ టీం రిలీజ్ చేసిన ఆమె స్పెషల్…