పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో పూర్తిస్థాయి జనసేనాని పవన్ కళ్యాణ్ గా మారబోతున్నాడు. 2024 ఎన్నికలకి సిద్ధమవుతున్న పవన్, పొలిటికల్ హీట్ స్టార్ట్ అయ్యే లోపు తను ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసేయ్యాలనే అనే డెడ్ లైన్ ని ఫిక్స్ చేసుకున్నారట. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్, ఒకేసారి నాలుగు సినిమాలకి డెడ్ లైన్ పెట్టుకోని మరీ వర్క్ చేస్తున్నాడట. వినోదయ సీతమ్ రిమీక్ కి సంబంధించి ఇప్పటికే తన…