Usha Parinayam Operation Ravan Toofan Viraaji Movies Releasing on August 2nd: తెలుగు సినిమాలు చాలా ఆగస్టు 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి దాకా నాలుగు సినిమాలను ఆ రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా సినిమాల విషయానికి వస్తే నువ్వే కావాలి,మన్మథుడు, మల్లీశ్వరి వంటి ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రాలు చేసి ప్రేక్షకులలో మంచి గుర్తి�