Sai Durgha Tej: అందుకే పవన్ కల్యాణ్ మామయ్యను ఎత్తుకున్నా: సాయి తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej about Pawan Kalyan in Usha Parinayam Pre Release Event: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళగిరిలో హీరో సాయి దుర్గా తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్ చేసుకుని.. అనంతరం ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేనాని విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై సాయి తేజ్ తాజాగా స్పందించారు.
‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సాయి తేజ్ మాట్లాడుతూ… ‘చిన్నప్పుడు నేను ఓ టోర్నమెంట్‌లో ఓడిపోయా. చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాను. అప్పుడు పవన్ మామయ్య నాతో మాట్లాడాడు. ఒక్కసారే కాదురా పది సార్లు ఓడినా ఫర్వాలేదు కానీ ఆట బాగా ఆడాలని మామయ్య నాతో చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో తర్వాత గెలిచాను. నేను గెలిచిన రోజు మామయ్య ఎలా ఆనందించారో.. ఆయన విజయంను నేను అలా ఎంజాయ్ చేశా’ అని చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: IND Vs SL: రెండో టీ20లో ఘన విజయం.. భారత్‌దే టీ20 సిరీస్!
రోడ్డు ప్రమాదం తరవాత ‘విరూపాక్ష’ సినిమాతో సాయి దుర్గ తేజ్ గ్రాండ్ కామ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. విరూపాక్ష తర్వాత పవన్ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సాయి తేజ్ ఓ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ రాకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!