United States vs South Africa Super 8 Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో సత్తాచాటిన పసికూన అమెరికా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన…