Maduro: అగ్రరాజ్యం అమెరికా – వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు అమెరికా భయం నిద్రను దూరం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రాబోయే రోజుల్లో వెనిజులాపై అమెరికా కొత్త దశ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని యూఎస్ అధికారులు తెలిపారు. దీంతో మదురోకు భయం, ఆందోళన పెరిగిపోయి, సరిగ్గా నిద్ర కూడా పట్టలేని స్థాయికి చేరుకుందని తాజాగా బయటపడింది. యూఎస్ ప్లాన్‌లో మదురోను వెనిజులా పదవి నుంచి తొలగించడానికి CIA…