AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని హ్యాక్ చేసి మీడియా సంస్థలకు దొంగిలించిన సమాచారాన్ని ప్రసారం చేశారనే అనుమానంతో ముగ్గురు ఇరానియన్లపై అమెరికా న్యాయ శాఖ శుక్రవారం క్రిమినల్ అభియోగాలు నమోదు చేసింది.