అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ న�
Joe Biden: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే నెలలో భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో కాకుండా వేరే తేదీలో క్వాడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని భారతదేశం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్‌కు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు.
అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ఆయన తన చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అతనెవరో కాదు అమెరికా అధ్యక్షులు జో బైడెన్. ఉన్నట్టుండి మరచిపోవడం.. ఒకవైపు వెళ్లాల్సి ఉండి మరోవైపు వెళుతుండటం.. ఉన్నట్టుండి కిందపడిపోవడం ఇటువంటి చేష్టలతో ఆయన సోషల్ మీడియాలో ఉంటారు.
BJP Chief JP Nadda : మూడు దేశాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అంటే గురువారం స్వదేశానికి చేరుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీకి పాలం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు.
PM Modi: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానిగా మారారు. జపాన్‌లో జరుగుతున్న జి-7 సమ్మిట్‌లో భాగంగా క్వాడ్ సమావేశంలో జో బిడెన్ ప్రధాని మోడీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. క్వాడ్ మీటింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆటోగ
దేశీయ సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో వచ్చే వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్‌ను ఆస్ట్రేలియా బుధవారం రద్దు చేసింది.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ను పెదవులపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
More classified documents found from US President Biden's residence, private office: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో మరన్ని రహస్య పత్రాలను కనుక్కున్నట్లు వైట్ హౌజ్ గురువారం తెలిపింది. ఈ రహస్య పత్రాలు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిపై విచారణ ప్రారంభం అయింది. వాషింగ్టన్ లోని బైడెన్ ప్రైవేటు ఆఫీస్ నుంచి ఈ పత్రాలను స్వాధీనం చేసు�