Coco Gauff Wins US Open Tennis 2023 Title: యూఎస్ ఓపెన్ 2023 విజేతగా అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. ఆర్థర్ యాష్ స్టేడియం కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకాపై 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ..…